రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వివో ఏలు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఆవరణలో  ముఖ్యమంత్రి చిత్రపటానికి  వివో ఏలు పాలాభిషేకం చేశారు. వివో ఏ లకు వేతనాలు 8 వేల రూపాయలు పెంచినందుకు మండలం పరిధిలోని వివో ఎలా అధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చిత్రపటానికి  పాలాభిషేకం  పాలాభిషేకం చేసి స్సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివో ఎ ల ప్రతినిధులు ప్రవళిక, దివ్య , మాధవి అలాగే  మండలంలోని  ఈవో ఏలు లు మరియు ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Spread the love