రేపు స్వచ్ఛంద రక్తదాన శిబిరం 

Voluntary blood donation camp tomorrowనవతెలంగాణ – కంఠేశ్వర్ 
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం నిజామాబాద్ పోలీస్ ఫైర మైదానంలో ఉదయం 9 గంటలకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్సా ఆంజనేయులు బుధవారం ప్రకటనలో తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Spread the love