కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విఆర్ఏలు

నవతెలంగాణ –  గాంధారి
రాష్ట్రంలోని వీఆర్యులందరికీ వీఆర్ఏలు అందరికీ పేస్కేల్ వర్తింపజేస్తూ రెగ్యులరైజేషన్ కోసంరాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయంతీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం తాసిల్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. నిన్న అనగా గురువారం రాష్ట్ర నూతన సెక్రెటరీ సెక్రటేరియట్లో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో వీఆర్ఏ రెగ్యులరైజ్ కోసం రెగ్యులరైజ్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. అందుకు తామరం సంతోషం తెలియజేస్తూపాలాభిషేకంనిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గాంధారి మండల అధ్యక్షలు భూమన్న, కార్యదర్శు లు స్థాయిలు, ఉపాధ్యక్షులు గంగారాం, కోశాధికారిసర్దార్,డివిజన్ కమిటీ సభ్యులు సురేష్, బాల సాయిలు, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు

 

Spread the love