వార్ వన్ సైడే: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

– గొట్టుముక్కల గ్రామంలో నమస్తే నవనాపురం
నవతెలంగాణ – మాక్లూర్
ఆర్మూర్ నియోజకవర్గంలో కరు జోరు స్పీడ్ ను ఎవ్వరు అప్పలెరని, వచ్చే ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే ఉంటుందనీ ఆర్మూర్ ఎమ్మెల్యే, బారాసా జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి దిమా వ్యక్తం చేశారు. బుదవారం మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో నమస్తే నవానాపురం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటికి ప్రభుత్వ పతకాలు అందాయని, కళ్యాణ లక్ష్మి, సాదిముబారక్, అసరా పించన్, బిడిల పించాన్, రైతు బంధు, రైతు భీమా ఇలా అనేక పథకాలను ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల తిపితే మంచి నీరు అందించమన్నరు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమమలో జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎంపీపీ మాస్త ప్రభాకర్, గ్రామ సర్పంచు ప్రవీణ్, ఎంపిటిసి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Spread the love