విద్యుత్ అంతరాయాలు లేకుండా చూస్తున్నాం…

We are seeing no power outages...నవతెలంగాణ – ఆర్మూర్

ప్రభుత్వ ఆదేశానుసారం కరెంటు సరఫరాలో అంతరాయాలు లేకుండా చూస్తున్నామని డి ఈ రాజేశ్వరరావు అన్నారు. పట్టణంలోని 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తులు నిర్వహించినట్టు శనివారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love