ఒక స్థితప్రజ్ఞుడిని కోల్పోయాం: బీవీ రాఘవులు

నవతెలంగాణ హైదరాబాద్: సీతారాం ఏచూరిని కోల్పోవడం బాధాకరమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశ రాజకీయాల్లో ఒక స్థితప్రజ్ఞుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏచూరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు అప్పగించనున్నట్టు  రాఘవులు తెలిపారు.

Spread the love