‘కల్కి’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..?

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898AD’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు తెర పంచుకున్నారు.

Spread the love