– విత్ డ్రా కై మంతనాలు. డిమాండ్లు… బేర సారలు
నవతెలంగాణ- నసురుల్లాబాద్: నసురుల్లాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో అందరి దృష్టి ఉపసంహరణలపై పడింది. సోమవారం నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ప్రక్రియ ఉండనున్నది. దీంతో ఎన్నికల బరిలో నిలిచేదెవరనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నది. బాన్సువాడ నియోజవర్గం ఎన్నికల్లో 35 నామినేషన్లు.