గుండెపోటుతో మహిళ మృతి

Woman died of heart attackనవతెలంగాణ – శంకరపట్నం
గుండెపోటుతో మృతి చెందిన ఘటన కేశవపట్నం  గ్రామాంలో చోటుచేసుకుంది, వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం  గ్రామానికి చెందిన పల్లె రజిత(40) కు ఇద్దరు సంతానం ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు.  ఆమెకు గత కొన్ని సంవత్సరాల నుండి గుండెకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ, ఆదివారం ఉదయం 5 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  రజిత మృతితో కేశవపట్నం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Spread the love