యెల్లరేడ్డిపల్లి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని యెల్లరేడ్డిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి 2003-2004 పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. 19ఎళ్ళ నాటి జ్ణాపకాలను నేమరేసుకుని ఒకరి విషయాలు ఇంకోక్కరితో పంచుకున్నారు. ఏదైనా పండుగ సమయంలో లాబించని అనుబుతి ఈరోజు కనిపించిందని వారన్నారు.అనంతరం అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య , గోదావరి, రాజేశ్వర్, జ్ఞానేశ్వర్ ,విద్యార్థులు నగేష్, శేఖర్, రఘు, భాను ,వినయ్, ఉమా రాణి, సుమలత, 2003 -4 బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు

 

Spread the love