
నవతెలంగాణ – మద్నూర్
ఉత్తమ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలు పురస్కారం అందించడం మీ సేవలు అమూల్యమైనవని మద్నూర్ మండల రేషన్ డీలర్లు శనివారం నాడు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎండి ముజీబ్ కు సీట్లు తినిపించారు. తహసీల్దార్ తో పాటు కార్యాలయ అటెండర్ గా విధులు నిర్వహించే హనుమంతు కు ఉత్తమ సేవల పురస్కారం అందించడం పట్ల రేషన్ డీలర్లు కార్యాలయంలో తహసీల్దార్ కు అటెండర్ కు సీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేషన్ డీలర్లు రమేష్ దేశాయ్ వామన్ రావు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.