యువత, ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించాలి: పవన్ కళ్యాణ్

Youth, employees should wear handwoven clothes: Pawan Kalyanనవతెలంగాణ – అమరావతి: కొన్నేళ్ల క్రితం తాను చెప్పినట్లుగా చేనేత వస్త్రాలే ధరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయి. ఈ రంగంపై జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆ రంగానికి అండగా ఉంటాం. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే.. నేతన్నలకు ధీమా కలుగుతుంది’ అని పవన్ వెల్లడించారు.

Spread the love