నవతెలంగాణ రెంజల్: మండల కేంద్రమైన రెంజల్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మొట్టమొదటిసారి తమ ఓటు హక్కు రావడంతో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిలబడి ఆనందం వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు నిండిన 11 మంది యువకులు మొదటిసారి ఓటు వేయడానికి వెళ్లే ముందు అంబేద్కర్ సందర్శించడం జరిగింది.