జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ లను కలిసిన మినిస్టీరియల్ ఉద్యోగ సంఘ నాయకులు

నవతెలంగాణ – చివ్వేంల
సూర్యాపేట జిల్లా పరిషత్ కు నూతనముగా భాద్యతలు స్వీకరించిన సీఈఓ  అప్పారావు ని డిప్యూటీ సీఈఓ  శిరీష ని తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఏపాల సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కన్వీనర్ పంతని శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి  శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమలో గుయ్యని ప్రసాద్,భాణాల శ్రీనివాస్, వెంకటాచారి, మదన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ చారి, గడ్డం వెంకన్న, విజయకుమారి, లక్ష్మి,డప్పు మల్లయ్య,రాజేందర్ రెడ్డి,మోహినూద్దీన్,విజయకుమార్, యాదగిరి,బాబురావు, ఖాసీంబాబు, శ్రీనివాస్, దిలీఫ్,నదీమ్, నవీన్, దశరథ మల్లేష్,రామకృష్ణ, పిచ్చయ్య,శిల్పిక, ప్రియాంక,రాధాకుమారి,శోభ మాణికుమార్, వరుణ్, రవి,భాస్కర్ బాబు,రణధీర్ రెడ్డి, రాము,నర్సింహ రావు,వెంకటేశ్వర్లు,అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love