మాజీ సర్పంచ్ కూతురి వివాహానికి హాజరైన జడ్పీ చైర్మన్

వతెలంగాణ -నవీపేట్: మండలంలోని అనంతగిరి మాజీ సర్పంచ్ సుదర్శన్ కూతురి వివాహానికి జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు, రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావులు సోమవారం హాజరయ్యారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని గుండారం కళ్యాణ మండపంలో జరిగిన వివాహానికి ప్రముఖులతోపాటు నవీపేట్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు హాజరయ్యారు.

Spread the love