నవతెలంగాణ-మల్హర్‌రావు/మహాదేవపూర్
భారత జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్‌ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి కతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌లో మహిళ బిల్లును ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషిం చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపారు.