Sunday, May 31, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఇవాళ ‘బ్లూ మైక్రోమూన్‌’

ఇవాళ ‘బ్లూ మైక్రోమూన్‌’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇవాళ చంద్రుడు ‘బ్లూ మైక్రోమూన్’గా కనిపించనున్నాడు. ఒక నెలలో రెండో పౌర్ణమి వస్తే దానిని ‘బ్లూ మూన్’ అని అంటారు. మే 30న బ్లూమూన్ ఉదయించగా ఆదివారం మరో ఖగోళవింత తోడవుతుంది. భూమికి చంద్రుడు అత్యంత దూరంలో ఉంటాడు. దీనిని ‘మైక్రోమూన్’ అంటారు. ఈ రెండు వింతలు కలవడంతో ఈరోజు చంద్రుడిని ‘బ్లూ మైక్రోమూన్’గా పిలుస్తారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ‘బ్లూ మైక్రోమూన్’ కనిపించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -