Friday, June 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నీల్‌కాంత్‌ మిశ్రా

ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నీల్‌కాంత్‌ మిశ్రా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రముఖ ఆర్థికవేత్త నీల్‌కాంత్‌ మిశ్రాను ప్రపంచ బ్యాంకులో భారత్‌ తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం ఈడీగా ఉన్న పరమేశ్వరన్‌ అయ్యర్‌ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గరిష్ఠంగా మూడేళ్లు లేదా.. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -