- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీకి అన్నామలై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ప్రకటన వెలువరించారు. అన్నామలై పార్టీని వీడకుండా బీజేపీ పెద్దలు చేసిన బుజ్జగింపులు ఫలించలేదు. కాగా అన్నామలై తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Advertisement -



