Saturday, June 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి

మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి IDES (2012 బ్యాచ్)ని నియమించింది తెలంగాణ ప్రభుత్వం.  అజిత్ రెడ్డి ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా కొనసాగుతుండగా..   హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ (Addl. MD – FAC) గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -