- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఆదివారం సాయంత్రం ఆత్మీయ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఫౌండేషన్ ప్రతినిధులు నూకల శేఖర్, రామ్ చందర్, కె.వి.ఆర్ బ్యాంకు నవీన్, వినోద్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



