Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుటుంబ సభ్యులకు పరామర్శ 

కుటుంబ సభ్యులకు పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  : ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఆదివారం సాయంత్రం  ఆత్మీయ కుటుంబ సభ్యులను  పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట  ఫౌండేషన్ ప్రతినిధులు నూకల శేఖర్, రామ్ చందర్, కె.వి.ఆర్ బ్యాంకు నవీన్, వినోద్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -