Tuesday, July 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుక్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభం

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభమైంది. అల్పాదాయ వర్గాల ప్రజలకు లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కావాల్సిన కార్యాచరణను సచివాలయంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొన్నం, అజారుద్దీన్‌లు ప్రారంభించారు. ఇళ్ల దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతోపాటు బ్రోచర్‌ను విడుదల చేశారు. ఎల్ నగర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నాంపల్లి, పటాన్‌చెరుతోపాటు ఇతర ప్రాంతాల్లో అనువైన స్థలాలను గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -