- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 329.7 మిలియన్ల ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ, ఈ-కేవైసీ పూర్తి చేయడానికి చివరి తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని చమురు పరిశ్రమ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత కూడా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, ఎప్పటికీ పూర్తిగా నిలిపివేయబోమని ఎల్పీజీ డీలర్లు స్పష్టం చేశారు. అయితే, గడువు తర్వాత సిలిండర్ల ధరలు పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచనలపై ఆధారపడి ఉంటాయి.
- Advertisement -



