Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు

గ్రామాలలో ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలో బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పడంపల్లి, గుండూర్ , దోస్తు పల్లి,  పెద్దగుల్ల , పెద్ద ఏడ్గి, బస్వాపూర్, ఖండే బల్లూర్, మాదాపూర్, హంగర్గా, , చండేగావ్, బిజ్జల్ వాడి, నాగల్ గావ్ , డోన్గావ్, కేం రాజు కల్లాలి,  మహమ్మదాబాద్, గ్రామాలలో ఆయా గ్రామాల వీరశైవ లింగాయత్ మరియు గ్రామ ప్రజలందరూ కలిసి బసవేశ్వర చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. గ్రామాలలో గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో సర్పంచులు ఉపసర్పంచులు , వార్డు సభ్యులు , గ్రామ ప్రజలు,  లింగాయత్ సమాజ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -