Wednesday, September 16, 2026
E-PAPER
HomeజాతీయంPF వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

PF వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల తప్పనిసరి వేతన పరిమితిని కేంద్ర కేబినెట్ భారీగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న రూ.15వేల పరిమితిని ఏకంగా రూ.25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ సరికొత్త నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -