Thursday, September 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమెల్‌బోర్న్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు విశాఖవాసులు మృతి

మెల్‌బోర్న్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు విశాఖవాసులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విశాఖవాసులు మృతి చెందారు. ఈ ఘటనలో అత్త, కోడలు మృతి చెందగా.. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు జి.టి.ప్రసాద్ దంపతులు ఆస్ట్రేలియా వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య, కోడలు నేహా మృతి చెందారు. జి.టి.ప్రసాద్‌ గతంలో వీడీసీఏలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 10 రోజుల తర్వాత మృతదేహాలు విశాఖకు చేరుకునే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -