- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విశాఖవాసులు మృతి చెందారు. ఈ ఘటనలో అత్త, కోడలు మృతి చెందగా.. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు జి.టి.ప్రసాద్ దంపతులు ఆస్ట్రేలియా వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య, కోడలు నేహా మృతి చెందారు. జి.టి.ప్రసాద్ గతంలో వీడీసీఏలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 10 రోజుల తర్వాత మృతదేహాలు విశాఖకు చేరుకునే అవకాశం ఉంది.
- Advertisement -



