- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. కోల్కతా నుంచి రియాద్ వెళుతున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ గుర్తించిన అధికారులు, స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు.
- Advertisement -



