Tuesday, September 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం..

శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. కోల్‌కతా నుంచి రియాద్ వెళుతున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ గుర్తించిన అధికారులు, స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎయిర్ పోర్ట్ ఔట్‌ పోస్ట్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -