Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆసరా పెన్షన్ల దరఖాస్తులను పరిశీలించిన డిప్యూటీ తహసిల్దార్

ఆసరా పెన్షన్ల దరఖాస్తులను పరిశీలించిన డిప్యూటీ తహసిల్దార్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఆసరా పెన్షన్ల కోసం అర్హులైన లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్న ఫారాలను డిప్యూటీ తహశీల్దార్‌ ఎండి ఖలీద్ పరిశీలించారు. ఇందులో భాగంగా బుధవారం మండలంలోని అవల్గావ్ గ్రామంలో లబ్దిదారుల వివరాలను లాగిన్ లో నమోదు చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -