Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రుద్రారంలో మెడికల్ క్యాంపు.!

రుద్రారంలో మెడికల్ క్యాంపు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని రుద్రారం గ్రామంలో మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎం.వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో వివిధ రోగాలకు సంబంధించిన 96 మంది రోగులకు షుగర్, బీపీ, డెంగ్యూ, మలేరియా తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, రోగుల సంబంధిత టెస్టులు చెసి వారిని ఈహెచ్ఎంఐఎస్, ఓపిడి ఎంటర్ చేసి వారికి సంబధించిన మందులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే వర్షా కాలం సీజన్లో పాటించాల్సిన సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -