- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
మున్సిపల్ పరిధిలో పెర్కిట్ వినాయక రెసిడెన్సిలో గణేష్ ఉత్సవాలలో భాగంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రతిరూపంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగ, వ్యాపార రంగాలలో స్థిరపడిన వారు, వారి పిల్లలు ప్రతి ఒక్కరితో పూజా కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -



