Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ అభివృద్ధికి రూ.25 ఆర్థిక సాయం చేసిన చైర్మన్ మొండయ్య

ఆలయ అభివృద్ధికి రూ.25 ఆర్థిక సాయం చేసిన చైర్మన్ మొండయ్య

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామపంచాయితి పరిధిలోని గాదంపల్లిలో హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆలయ అభివృద్ధి కోసం సాయం అందించిన చైర్మన్ కు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -