Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయండీలిమిటేషన్ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

డీలిమిటేషన్ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన ‘డీలిమిటేషన్‌’ బిల్లును తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ప్రతులను ఆయన దహనం చేశారు. గతంలో హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన ప్రతిఘటన ఢిల్లీని దహించివేసిందని, ఇప్పుడు ఈ బిల్లు ప్రతిని తగలబెట్టడం ద్వారా మరో జ్వాలను రగిలించానని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -