- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
2026–27 సంవత్సరానికి గాను “ఆ ఆల్ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్” ప్రధాన కార్యదర్శిగా నియామకమైనటువంటి బిజెపి పట్టణ కార్యదర్శి, స్వాభిమాన్ ఆత్మీయ మిత్ర మండలి సభ్యులు శనివారం సన్మానించారు. రెడ్డబోయిన దక్షిణామూర్తికి స్వాభిమాన్ ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో జెస్సు అనిల్ కుమార్, ద్యాగ ఉదయ్, విజయానంద్, దొండి ప్రకాష్, పులి యుగంధర్, కలిగోట ప్రశాంత్, ఉదయ్ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



