Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లయ్య మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

మల్లయ్య మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతూండ్ల గ్రామ మాజీ సర్పంచ్ పులిగంటి మమత నరసయ్య తండ్రి మల్లయ్య మంగళవారం అనారోగ్యంతో మృతిచెందారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మల్లయ్య అంతిమయాత్రలో పాల్గొని పూలమాల వేసి, నివాళులర్పించారు. అలాగే మల్లారం గ్రామానికి చెందిన వార్డ్ సభ్యుడు దేనవేన దేవేందర్ తండ్రి దేనవేన రాయమల్లు, గడ్డం పోచమ్మ చనిపోగా వారి కుటుంబాలను పుట్ట పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -