- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు:
మండలంలోని వల్లెంకుంట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా 8వ రోజు గణనాథుని పూజను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అయిటిపాముల బాపు–సమ్మక్క, పావిరాల లక్ష్మణ్–సరిత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మ రజిత–రమేష్‌రెడ్డి, ఉపసర్పంచ్ కటకం స్వప్న–నరేష్, మాజీ ఉపసర్పంచ్ వేముల శ్రీశైలం, వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ అధ్యక్షుడు లింగంపల్లి బాపురావు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



