- Advertisement -
నవతెలంగాణ-ఊరుకొండ: ఊరుకొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులతో పాటు భారీగా జనం తండోపతండాలుగా తరలి వెళ్లారు. ప్రతి గ్రామానికి రెండు నుండి నాలుగు బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రజలను సీఎం బహిరంగ సభకు తరలించినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షులు అయ్యూబ్ పాషా తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన విభాగం నాయకులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



