- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్లలో రేపు రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో విస్తృతంగా పర్యటించనున్నారు. తాడిచెర్లలోని రూ.50 లక్షల నిధులతో నిర్మించిన నూతన పిఏసిఎస్ భవనం,రూ.20 లక్షలకు నిధులతో నూతన గ్రంధాలయం భవనం,రూ.15 లక్షలతో సిసి రోడ్లు ప్రారంభోత్సవంతోపాటు,తహశీల్దార్ కార్యాలయం చుట్టు ప్రహరీ గోడకు శంకుస్థాపన చేయనున్నారు.
- Advertisement -