– అశ్వారావుపేట మున్సిపాల్టీ – వార్డు వారీ వివరాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని 22 వార్డులకు 35 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 16,850 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో
పురుషులు: 8,085
మహిళలు: 8,761
ఇతరులు: 4
22 వార్డులలో మహిళలకు 11 వార్డులు రిజర్వ్ అయ్యాయి.
రిజర్వేషన్ విభజన ఇలా ఉంది:
ఎస్టీ: 3
ఎస్సీ: 4
బీసీ: 4
జనరల్ (మహిళ): 6
అన్రిజర్వడ్: 5
వార్డు వారీ ఓట్లు – రిజర్వేషన్ – పరిధి:
వార్డు–1 | ఓట్లు: 777 | బీసీ (జనరల్)
వడ్డెర బజార్, మద్దిరావమ్మ గుడి రోడ్, చింతల బజారు, వేముల నాగేశ్వరరావు బజారు
వార్డు–2 | ఓట్లు: 731 | ఎస్సీ (మహిళ) దొంతికుంట.
వార్డు–3 | ఓట్లు: 775 | బీసీ (జనరల్)
గొంతెమ్మ బజారు, చిన్నం శెట్టి బజారు, యన్నం శెట్టి బజారు, నిమ్మల బజారు, పాపిడిగూడెం రోడ్.
వార్డు–4 | ఓట్లు: 679 | బీసీ (మహిళ)
తిరువూరు నాగేశ్వరరావు బజారు, శివయ్య గారి బజారు, దూదేకుల బజారు, కన్యకా పరమేశ్వరి గుడి రోడ్, మేరీలు బజారు, తూర్పు బజారు.
వార్డు–5 | ఓట్లు: 724 | బీసీ (మహిళ)
క్రాంతి ట్రాన్స్‌పోర్ట్ ఏరియా, భువనేశ్వరి రైస్ మిల్ బజారు, దూబగుంట్ల బజారు, ముస్లిం బజారు, జల్లిపల్లి బజారు.
వార్డు–6 | ఓట్లు: 720 | జనరల్ (మహిళ)
వెలమ వారి బజారు, కోనేరు బజారు, భూపతి మాస్టర్ ఇంటి నుంచి పాలడుగుల సుబ్బారావు ఇంటి వరకు.
వార్డు–7 | ఓట్లు: 657 | ఎస్సీ (జనరల్)
పేటమాలపల్లి పాత ఊరు, కొత్త ఊరు, చిలువూరి రామరాజు గారి బజారు, గెస్ట్ హౌస్ బజారు.
వార్డు–8 | ఓట్లు: 855 | జనరల్ (మహిళ)
పోస్ట్ ఆఫీస్ రోడ్, హేమంత లక్ష్మి రైస్ మిల్ బజారు, ఎంఎల్ పార్టీ ఆఫీస్ బజారు, కోత మిషన్ బజారు, అటెండర్ కాలనీ.
వార్డు–9 | ఓట్లు: 851 | ఎస్టీ (జనరల్)
మెరుపు కాలనీ, పేపర్ బోర్డ్ క్వార్టర్స్, నందమూరి కాలనీ, జలగం నగర్.
వార్డు–10 | ఓట్లు: 820 | జనరల్
ఏఎస్ఆర్ నగర్, బీసీ కాలనీ నార్త్ సైడ్.
వార్డు–11 | ఓట్లు: 780 | జనరల్
ఫైర్ కాలనీ, మోడల్ కాలనీ.
వార్డు–12 | ఓట్లు: 732 | ఎస్టీ (మహిళ)
లక్కీ అపార్ట్మెంట్ బజారు, పోకల బజారు, ఆటో నగర్, వికలాంగుల కాలనీ, బండి పుల్లారావు ఇంటి రోడ్ వరకు.
వార్డు–13 | ఓట్లు: 779 | జనరల్
గుర్రాల చెరువు, మారుతీ నగర్.
వార్డు–14 | ఓట్లు: 743 | ఎస్టీ (జనరల్)
కాళింగుల బజారు, తిరుమల నగర్, మారుతీ నగర్ వెస్ట్ సైడ్, హెచ్పీ గ్యాస్ ఏరియా, బీసీఎం రోడ్, గుర్రాల చెరువు రోడ్.
వార్డు–15 | ఓట్లు: 703 | జనరల్ (మహిళ)
గాంధీ భొమ్మ సెంటర్, దివానం బజారు, తూర్పు బజారు, మంగళి బజారు, గౌడ బజారు, మహాలక్ష్మి గుడి నుంచి సీమకుర్తి రామలింగం హౌస్ వరకు.
వార్డు–16 | ఓట్లు: 810 | జనరల్ (మహిళ)
దండాబత్తుల బజారు, మైనారిటీ కాలేజ్, నాగేశ్వరరావు హాస్పిటల్ ఏరియా, కట్టా రాందాస్ బజారు, అయ్యారు గారి బిల్డింగ్ ఏరియా.
వార్డు–17 | ఓట్లు: 674 | జనరల్ (మహిళ)
షిర్డీ సాయి నగర్ రోడ్లు 1–10, గోగులుబంధం నుంచి కర్ణాటి రాధా హౌస్ వరకు.
వార్డు–18 | ఓట్లు: 768 | జనరల్
రామాలయం బజారు, మున్సిపాలిటీ వెనుక బజారు, జవహర్ కాన్వెంట్ నుంచి చెక్‌పోస్ట్ వరకు.
వార్డు–19 | ఓట్లు: 834 | జనరల్
ఇందిరా కాలనీ సౌత్ సైడ్, బీఎస్ఆర్ నగర్ నార్త్ సైడ్.
వార్డు–20 | ఓట్లు: 833 | జనరల్ (మహిళ)
బీసీ కాలనీ సౌత్ సైడ్, ఇందిరా కాలనీ నార్త్ సైడ్.
వార్డు–21 | ఓట్లు: 787 | ఎస్సీ (మహిళ)
పేరాయిగూడెం ఈస్ట్ సైడ్, నెహ్రు నగర్ వెస్ట్ సైడ్, ఫైర్ కాలనీ.
వార్డు–22 | ఓట్లు: 848 | ఎస్సీ (జనరల్)
బీఎస్ఆర్ నగర్, పేరాయిగూడెం



