Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీపై కాలేజ్ వవిద్యార్థులకు అవగాహన

సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీపై కాలేజ్ వవిద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ మోడల్ స్కూల్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు బుధవారం మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి సైబర్ క్రైమ్ గురించి రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని రోడ్డు సేఫ్టీ గురించి కూడా నియమ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో పోలీస్ సిబ్బంది కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -