- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు 4 గేట్లను కర్ణాటక, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పాల్గొన్నారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు పాల్గొన్నారు.
- Advertisement -



