Wednesday, July 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు..

తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం లేదా గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, దీంతో మరో 4 రోజులు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -