Thursday, March 26, 2026
E-PAPER
Homeజాతీయంక్యాన్సర్, తలసేమియా బాధితులకు ఊరట..

క్యాన్సర్, తలసేమియా బాధితులకు ఊరట..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత వైద్యరంగంలో కీలక ముందడుగు పడింది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) స్టెమ్ సెల్ థెరపీ వినియోగానికి మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదించిన కొన్ని నిర్దిష్ట వ్యాధులకు ఈ చికిత్సను ‘స్టాండర్డ్ ఆఫ్ కేర్’గా గుర్తించింది. క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి సమస్యలకు ఈ థెరపీ ఉపయోగపడనుంది. దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించే ఈ విధానం వైద్యరంగంలో గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -