Thursday, April 16, 2026
E-PAPER
Homeఆటలురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మార్పు..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మార్పు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరుమార్పుపై వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చింది. జట్టు యజమానుల్లో ఒకరైన అనన్య బిర్లా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ.. RCB పేరులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా అదే పేరుతో జట్టు కొనసాగుతుందని తెలిపారు. కొత్త ఓనర్‌షిప్ వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పేరుమార్పు వార్తలు వైరల్ అయినప్పటికీ, అధికారికంగా ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -