Saturday, April 18, 2026
E-PAPER
Homeఆటలుసీఎస్కే కు ఊహించని షాక్..స్టార్ పేసర్ దూరం

సీఎస్కే కు ఊహించని షాక్..స్టార్ పేసర్ దూరం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 లో వరుసగా రెండు విజయాలతో చెన్నై జట్టు ఫామ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఏప్రిల్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఖలీల్ తన కుడి వైపు తుంటి భాగంలో నొప్పిగా ఉన్నట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై వైద్య పరీక్షలు నిర్వహించగా, అతనికి కండరాల గాయం (గ్రేడ్-2 టియర్) అయినట్లు తేలింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 10 నుంచి 12 వారాల సమయం పడుతుందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -