Saturday, April 18, 2026
E-PAPER
Homeజాతీయంప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంపు..

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంపు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కరువు భత్యం (డీఏ) 2 శాతం పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -