Wednesday, May 20, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్..!

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మందు బాబులకు బిగ్ షాక్. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ధరలను 10-15% మేర పెంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. జూన్ 2 తర్వాత దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. దీనిపై నియమించిన ధరల నిర్ధారణ కమిటీ మద్యం రేట్లను 25%-30% వరకు పెంచేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం వినియోగదారుల నుంచి వ్యతిరేకత రాకుండా ధరల సవరణ పేరుతో కొంతమేర పెంచాలని నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -