Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ సైద్ధాంతిక వేత్త ప్రొ.జయశంకర్

తెలంగాణ సైద్ధాంతిక వేత్త ప్రొ.జయశంకర్

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర సైద్ధాంతిక వేత్త ప్రొఫెసర్ జయశంకరని..అయన స్ఫూర్తి మరువలేనిదని ఎంపీపీఎస్ ప్రధానోపాద్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ కొనియాడారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రొ.జయశంకర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు నారోజు శంకరాచారి, మంజుల, సంతోష, ప్రీ ప్రైమరీ టీచర్ రుచిత, ఆయా స్నేహ, విద్యార్థులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ అధ్వర్యంలో..
మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొ.జయశంకర్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. మండలంలోని అయా గ్రామాల బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -